ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో ఆమెకు ప్రధాని నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
19 NOV 2022 11:16AM by PIB Hyderabad
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమెకు నా నివాళి” అని ప్రధాని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1877398)
సందర్శకుల సూచీ సంఖ్య : : 197
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam