ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో సమావేశమైన జమ్ము మరియు కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు

प्रविष्टि तिथि: 13 NOV 2022 1:19PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని జమ్ము మరియు కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా రోజు న కలుసుకొన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

" ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో జమ్ము మరియు కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నర్ శ్రీ @manojsinha సమావేశమయ్యారు.." అని తెలిపింది.


(रिलीज़ आईडी: 1875688) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam