ప్రధాన మంత్రి కార్యాలయం
నీటిమీద తేలియాడే ఆర్థిక అక్షరాస్యత సంబంధి ప్రథమ శిబిరాన్ని భారతదేశం లోని డల్ సరస్సులో నిర్వహించినందుకు గాను ఐపిపిబి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 NOV 2022 11:24AM by PIB Hyderabad
‘నివేశక్ దీదీ’ కార్యక్రమం లో భాగం గా ‘నీటి మీద తేలియాడే ఆర్థిక అక్షరాస్యత సంబంధి ఒకటో శిబిరాన్ని’ భారతదేశం లో గల జమ్ము మరియు కశ్మీర్ లోని శ్రీనగర్ లో నెలకొన్న డల్ సరస్సు లో నిర్వహించినందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘అద్భుతమైనటువంటి కార్యక్రమం.. ఇది మహిళ ల యొక్క సశక్తీకరణ ను మరింత గా బలపరుస్తుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1873963)
आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam