ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మోర్ బీ లో దుర్ఘటన బాధితుల కుపిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 OCT 2022 8:05PM by PIB Hyderabad

మోర్ బీ లో జరిగిన దుర్ఘటన లో బాధితులైన వ్యక్తుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘మోర్ బీ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి బంధువుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి @narendramodi ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.

 

***

DS/SH

 

 


(रिलीज़ आईडी: 1872085) आगंतुक पटल : 263
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam