ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

219.50 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.12 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 25,037

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,119

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.97%

Posted On: 21 OCT 2022 9:40AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 219.50 కోట్ల ( 2,19,50,97,574 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.12 కోట్లకు పైగా ( 4,12,13,682 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415365

రెండో డోసు

10120325

ముందు జాగ్రత్త డోసు

7065418

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18437100

రెండో డోసు

17719682

ముందు జాగ్రత్త డోసు

13740139

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41213682

రెండో డోసు

32297012

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

62000806

రెండో డోసు

53297822

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561399480

రెండో డోసు

516256768

ముందు జాగ్రత్త డోసు

100258819

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204046588

రెండో డోసు

197063007

ముందు జాగ్రత్త డోసు

50598006

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127680189

రెండో డోసు

123211367

ముందు జాగ్రత్త డోసు

48275999

ముందు జాగ్రత్త డోసులు

21,99,38,381

మొత్తం డోసులు

2,19,50,97,574

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 25,037. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.06 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,582 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,84,646 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,119 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 1,88,220 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.96 కోట్లకు పైగా ( 89,96,27,428 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.97 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.13 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1869942)