ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మిలాద్-ఉన్‌-నబీ నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 09 OCT 2022 10:34AM by PIB Hyderabad

   మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

   “మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన సమాజంలో శాంతి, ఐక్యత, కరుణతో కూడిన స్ఫూర్తి మరింతగా వెల్లివిరియాలని  ఆకాంక్షిస్తున్నాను.. ఈద్ ముబారక్” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH


(Release ID: 1866278) Visitor Counter : 137