ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గాంధీ జయంతి నేపథ్యంలో గాంధీ స్మృతి వనంలో ప్రార్థన సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 OCT 2022 7:41PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ స్మృతివనంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి హాజరయ్యారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఆయన పంపిన సందేశంలో:

“గాంధీ జయంతి నేపథ్యంలో ఇవాళ గాంధీ స్మృతి వనంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి హాజరయ్యాను” అని ప్రధాని అందులో పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1864687) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam