ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశ అధ్యక్ష పదవిలో ఉన్న జి-20 సచివాలయంలో నియామక అవకాశాలను పంచుకున్న – ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 29 SEP 2022 6:18PM by PIB Hyderabad

జి-20 సచివాలయంలో భాగం కావడానికి, భారతదేశ అధ్యక్ష పదవిలో ప్రపంచ ఎజెండాను రూపొందించడంలో దోహదపడేందుకు ఉత్తేజకరమైన నియామక అవకాశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చేసిన ట్వీట్‌ ను ఉటంకిస్తూ ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, "ఇది ఒక ఉత్తేజకరమైన అవకాశం ..." అని పేర్కొన్నారు. 

*****

 

DS/TS

 


(रिलीज़ आईडी: 1863571) आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam