ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

217.56 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.09 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 43,994

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 4,777

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

వారపు పాజిటివిటీ రేటు 1.63%

Posted On: 25 SEP 2022 9:56AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 217.56 కోట్ల ( 2,17,56,67,942 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.09 కోట్లకు పైగా ( 4,09,40,886 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10414991

రెండో డోసు

10116876

ముందు జాగ్రత్త డోసు

6979559

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436448

రెండో డోసు

17713627

ముందు జాగ్రత్త డోసు

13573416

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

40940886

రెండో డోసు

31531491

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61915598

రెండో డోసు

52962331

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561179893

రెండో డోసు

515390777

ముందు జాగ్రత్త డోసు

90004699

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204012489

రెండో డోసు

196872442

ముందు జాగ్రత్త డోసు

46572396

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127655498

రెండో డోసు

123079807

ముందు జాగ్రత్త డోసు

46314718

ముందు జాగ్రత్త డోసులు

20,34,44,788

మొత్తం డోసులు

2,17,56,67,942

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 43,994. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.10 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 5,196 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,39,95,610 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 4,777 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,02,283 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.36 కోట్లకు పైగా ( 89,36,54,428 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.63 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.58 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1862079) Visitor Counter : 127