ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

213.72 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.04 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 52,336

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 4,417

ప్రస్తుత రికవరీ రేటు 98.69%

వారపు పాజిటివిటీ రేటు 2.06%

Posted On: 06 SEP 2022 9:42AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 213.72 కోట్ల ( 2,13,72,68,615 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.04 కోట్లకు పైగా ( 4,04,84,204 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,14,325

రెండో డోసు

1,01,09,049

ముందు జాగ్రత్త డోసు

68,17,643

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,35,070

రెండో డోసు

1,77,03,207

ముందు జాగ్రత్త డోసు

1,32,64,802

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,04,84,204

రెండో డోసు

3,05,22,195

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,17,35,783

రెండో డోసు

5,24,94,179

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,07,49,340

రెండో డోసు

51,37,48,879

ముందు జాగ్రత్త డోసు

6,95,58,309

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,39,35,950

రెండో డోసు

19,64,80,537

ముందు జాగ్రత్త డోసు

3,81,09,335

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,76,04,209

రెండో డోసు

12,28,16,146

ముందు జాగ్రత్త డోసు

4,22,85,453

ముందు జాగ్రత్త డోసులు

17,00,35,542

మొత్తం డోసులు

2,13,72,68,615

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 52,336. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.12 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 6,032 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,38,86,496 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 4,417 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,67,490 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.77 కోట్లకు పైగా ( 88,77,46,764 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.06 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.20 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1857039) Visitor Counter : 118