ప్రధాన మంత్రి కార్యాలయం
గణేశ్ చతుర్థి నాడు ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
31 AUG 2022 8:50AM by PIB Hyderabad
గణేశ్ చతుర్థి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘యతో బుద్ధిర్ జ్ఞాననాశో ముముక్షో:, యత: సంపదో భక్తసంతోషికా: స్యు:
యతో విఘ్ననాశో యత: కార్యసిద్ధి:, సదా తం గణేశం నమామో భజామ:
గణేశ చతుర్ధి కి అనేకానేక శుభకామనలు. గణపతి బాప్పా మోర్ యా.
గణేశ చతుర్థి సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. భగవాన్ శ్రీ గణేశుని దీవెన లు ఎల్లవేళ ల మన కు లభిస్తూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1855816)
Visitor Counter : 164
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada