ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

211.39 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.02 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 87,311

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 9,520

ప్రస్తుత రికవరీ రేటు 98.62%

వారపు పాజిటివిటీ రేటు 2.80%

Posted On: 27 AUG 2022 9:57AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 211.39 కోట్ల ( 2,11,39,81,444 ) డోసులను అధిగమించింది. 2,81,63,153 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.02 కోట్లకు పైగా ( 4,02,11,871 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,13,895

రెండో డోసు

1,01,05,160

ముందు జాగ్రత్త డోసు

67,10,709

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,34,271

రెండో డోసు

1,76,96,064

ముందు జాగ్రత్త డోసు

1,30,61,656

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,02,11,871

రెండో డోసు

2,99,97,546

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,16,37,810

రెండో డోసు

5,22,24,659

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,04,62,254

రెండో డోసు

51,26,54,256

ముందు జాగ్రత్త డోసు

5,74,20,993

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,38,80,512

రెండో డోసు

19,62,18,466

ముందు జాగ్రత్త డోసు

3,28,10,047

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,66,034

రెండో డోసు

12,26,46,052

ముందు జాగ్రత్త డోసు

3,98,29,189

ముందు జాగ్రత్త డోసులు

14,98,32,594

మొత్తం డోసులు

2,11,39,81,444

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 87,311. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.20 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.62 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 12,875 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,37,83,788 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 9,520 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,81,205 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.47 కోట్లకు పైగా ( 88,47,20,250 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.80 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1854797) Visitor Counter : 140