ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయిన ప్రధాన మంత్రి
Posted On:
18 AUG 2022 8:42PM by PIB Hyderabad
పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తో మరియు ఆయన కుటుంబం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘పూర్వ రాష్ట్రపతి కోవింద్ గారు మరియు ఆయన కుటుంబం తో చాలా చక్కని సంభాషణ సాగింది.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1853084)
Visitor Counter : 139
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam