ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె. స్టాలిన్

Posted On: 17 AUG 2022 5:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ తో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె. స్టాలిన్ సమావేశమయ్యారు.

మంత్రి కార్యాలయం(పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి ని తమిళ నాడు ముఖ్యమంత్రి తిరు @mkstalin కలుసుకొన్నారు.’’ అని తెలిపింది.

*****

DS/TS

 



(Release ID: 1852658) Visitor Counter : 131