సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఒందివీరన్ స్మారక స్టాంప్‌ను ఆమోదించినందుకు కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్
Posted On:
16 AUG 2022 4:56PM by PIB Hyderabad
స్వాతంత్య్ర సమరయోధుడు ఒందివీరన్ స్మారక పోస్టల్ స్టాంప్‌ను అనుమతించినందుకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ఒక ట్వీట్ ద్వారా తెలియచేస్తూ, ఈ స్టాంప్‌ను తమిళనాడులోని తిరునెల్వేలిలో ఆగస్టు 20 తేదీన విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
***
(Release ID: 1852400)
Visitor Counter : 153