ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

208.25 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.97 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,17,508

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 14,917

ప్రస్తుత రికవరీ రేటు 98.54%

వారపు పాజిటివిటీ రేటు 4.65%

Posted On: 15 AUG 2022 9:18AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 208.25 కోట్ల ( 2,08,25,13,831 ) డోసులను అధిగమించింది. 2,76,48,331 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.97 కోట్లకు పైగా ( 3,97,71,556 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10413076

రెండో డోసు

10098838

ముందు జాగ్రత్త డోసు

6559987

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18432908

రెండో డోసు

17685099

ముందు జాగ్రత్త డోసు

12744520

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39771556

రెండో డోసు

29164297

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61472371

రెండో డోసు

51771173

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

560058387

రెండో డోసు

511048722

ముందు జాగ్రత్త డోసు

41723906

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203799391

రెండో డోసు

195823625

ముందు జాగ్రత్త డోసు

25399575

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127515798

రెండో డోసు

122391541

ముందు జాగ్రత్త డోసు

36639061

ముందు జాగ్రత్త డోసులు

12,30,67,049

మొత్తం డోసులు

2,08,25,13,831

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,17,508. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.27 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 14,238 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,36,23,804 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 14,917 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 1,98,271 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.04 కోట్లకు పైగా ( 88,04,80,374 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.65 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 7.52 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1851982) Visitor Counter : 94