ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక సంద‌ర్భంగా ఓటు వేసిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 06 AUG 2022 12:22PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ, 2022 ఉపరాష్ట్ర‌ప‌తి ఎన్నిక సంద‌ర్భంగా ఓటువేశారు.

 ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ, 

 

“2022 ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఓటు వేశాను”
--న‌రేంద్ర‌మోదీ, ఆగ‌స్టు 6,2022

 అని తెలిపారు.


(Release ID: 1849394) Visitor Counter : 141