ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

203.94 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.89 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,384

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 20,408

ప్రస్తుత రికవరీ రేటు 98.48%

వారపు పాజిటివిటీ రేటు 4.92%

Posted On: 30 JUL 2022 9:18AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 203.94 కోట్ల ( 2,03,94,33,480 ) డోసులను అధిగమించింది. 2,69,93,794 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.89 కోట్లకు పైగా ( 3,89,53,795 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,11,639

రెండో డోసు

1,00,89,866

ముందు జాగ్రత్త డోసు

62,98,690

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,30,481

రెండో డోసు

1,76,70,630

ముందు జాగ్రత్త డోసు

1,21,62,493

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,89,53,795

రెండో డోసు

2,78,17,060

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,11,66,990

రెండో డోసు

5,10,10,209

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,94,97,234

రెండో డోసు

50,86,57,147

ముందు జాగ్రత్త డోసు

2,18,22,193

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,36,82,402

రెండో డోసు

19,52,47,426

ముందు జాగ్రత్త డోసు

1,48,07,569

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,74,37,886

రెండో డోసు

12,20,14,993

ముందు జాగ్రత్త డోసు

3,22,54,777

ముందు జాగ్రత్త డోసులు

8,73,45,722

మొత్తం డోసులు

2,03,94,33,480

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,384. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.33 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 20,958 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,33,30,442 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 20,408 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,04,399 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.48 కోట్లకు పైగా ( 87,48,11,197 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.92 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.05 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1846604) Visitor Counter : 101