ప్రధాన మంత్రి కార్యాలయం
డిజిటల్‌జ్యోత్ పై మన స్వాతంత్రసమరయోధులకు నివాళులను షేర్‌చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JUL 2022 1:49PM by PIB Hyderabad
ఆజాది కా అమృత్ మహోత్సవ్‌ను బలోపేతం చేసేందుకు డిజిటల్ జ్యోత్‌పై మన స్వాతంత్ర సమరయోధులకు నివాళులను షేరు్‌చేయవలసిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి వరుస ట్వీట్లు చేస్తూ,
" మన స్వాతంత్ర పోరాట యోధులకు ప్రత్యేక నివాళి!
మన స్వాతంత్ర సమరయోధులకు కృతజ్ఞతాపూర్వక నివాళి తెలియజేస్తూ మీ హృదయపూర్వక సందేశాన్ని తెలియజేసేందుకు డిజిటల్ జ్యోత్ మీకు అవకాశం కల్పిస్తుంది.
ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ లో స్కైబీమ్ లైట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క నివాళితో డిజిటల్ జ్యోత్ మరింత ప్రకాశవంతమౌతుంది. ఈ ప్రత్యేక కృషిలో పాలుపంచుకోండి.ఆజాది కా అమృత్ మహోత్సవ్‌ను బలోపేతం చేయండి.
(रिलीज़ आईडी: 1844227)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam