ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాంపుర్ లో జరిగిన ఒక రోడ్డుప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 JUL 2022 1:48PM by PIB Hyderabad

రాంపుర్ లో జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆయన తన సంతాపాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం సాధ్యమైన అన్ని విధాలు గాను సాయాన్ని అందిస్తోంది అని ఆయన వెల్లడించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపుర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత దు:ఖదాయకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడం తో పాటు ఈ ప్రమాదం లో గాయపడ్డ వారు త్వరిత గతి న ఆరోగ్యవంతులు కావాలి అని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం ఈ వేళ లో చేతనైనటువంటి అన్ని విధాలుగాను సాయాన్ని అందించడం లో తలమునకలు గా ఉంది:ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’ అని పేర్కొంది.

 
***
DS/SH

 

 


(रिलीज़ आईडी: 1842264) आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam