ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ప్రదేశ్‌, మణిపుర్, పశ్చిమ బెంగాల్‌ మరియు హిమాచల్‌ ప్రదేశ్‌ ల గవర్నర్ లు

నాడు పోస్టు చేయడమైనది: 16 JUL 2022 5:54PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మధ్య ప్రదేశ్ గవర్నరు శ్రీ మంగూభాయి పటేల్, మణిపుర్ గవర్నరు శ్రీ లా గణేశన్, పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ మరియు హిమాచల్‌ ప్రదేశ్ గవర్నరు శ్రీ విశ్వనాథ్ ఆర్లేకర్ లు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

*****

DS/TS


(రిలీజ్ ఐడి: 1842105) సందర్శకుల సూచీ సంఖ్య : : 195