ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 12 JUL 2022 9:08AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 199 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,31,043

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.30%

ప్రస్తుత రికవరీ రేటు 98.50%

గత 24 గంటల్లో 13,265 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,29,96,427 కు పెరిగింది.

గత 24 గంటల్లో 13,615 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.23%

వారపు పాజిటివిటీ రేటు 4.24%

గత 24 గంటల్లో చేసిన 4,21,292 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.73 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****


(రిలీజ్ ఐడి: 1840883) సందర్శకుల సూచీ సంఖ్య : : 204
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Malayalam