ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
11 JUL 2022 9:07AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 198.88 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,30,713
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.30%
ప్రస్తుత రికవరీ రేటు 98.50%
గత 24 గంటల్లో 14,629 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,29,83,162 కు పెరిగింది.
గత 24 గంటల్లో 16,678 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 5.99%
వారపు పాజిటివిటీ రేటు 4.18%
గత 24 గంటల్లో చేసిన 2,78,266 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.68 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1840702)
Visitor Counter : 144