ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 10 JUL 2022 9:15AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 198.76 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,28,690

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.30%

ప్రస్తుత రికవరీ రేటు 98.50%

గత 24 గంటల్లో 14,553 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,29,68,533 కు పెరిగింది.

గత 24 గంటల్లో 18,257 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.22%

వారపు పాజిటివిటీ రేటు 4.08%

గత 24 గంటల్లో చేసిన 4,32,777 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.66 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1840545) Visitor Counter : 106