ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 07 JUL 2022 9:20AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 198.33 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,19,457

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.27%

ప్రస్తుత రికవరీ రేటు 98.52%

గత 24 గంటల్లో 14,650 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,29,21,977 కు పెరిగింది.

గత 24 గంటల్లో 18,930 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.32%

వారపు పాజిటివిటీ రేటు 3.86%

గత 24 గంటల్లో చేసిన 4,38,005 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.53 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1839779) Visitor Counter : 114