ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 JUL 2022 9:56AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 198.20 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,15,212

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.26%

ప్రస్తుత రికవరీ రేటు 98.53%

గత 24 గంటల్లో 15,394 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,29,07,327 కు పెరిగింది.

గత 24 గంటల్లో 16,159 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.56%

వారపు పాజిటివిటీ రేటు 3.84%

గత 24 గంటల్లో చేసిన 4,54,465 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.49 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1839505) Visitor Counter : 143