ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 02 JUL 2022 9:36AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 197.84 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,09,568

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.25%

ప్రస్తుత రికవరీ రేటు 98.54%

గత 24 గంటల్లో 14,684 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,28,51,590 కు పెరిగింది.

గత 24 గంటల్లో 17,092 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.14%

వారపు పాజిటివిటీ రేటు 3.56%

గత 24 గంటల్లో చేసిన 4,12,570 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.32 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1838867) Visitor Counter : 119