ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 01 JUL 2022 9:15AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 197.74 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,07,189

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.25%

ప్రస్తుత రికవరీ రేటు 98.55%

గత 24 గంటల్లో 14,413 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,28,36,906 కు పెరిగింది.

గత 24 గంటల్లో 17,070 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.40%

వారపు పాజిటివిటీ రేటు 3.59%

గత 24 గంటల్లో చేసిన 5,02,150 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.28 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1838467) Visitor Counter : 106