ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

197.31 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.64 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,700

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 11,793

ప్రస్తుత రికవరీ రేటు 98.57%

వారపు పాజిటివిటీ రేటు 3.36%

Posted On: 28 JUN 2022 9:34AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 197.31 కోట్ల ( 1,97,31,43,196 ) డోసులను అధిగమించింది. 2,56,30,111 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.64 కోట్లకు పైగా ( 3,64,58,204 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,799

రెండో డోసు

1,00,62,793

ముందు జాగ్రత్త డోసు

56,54,058

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,23,438

రెండో డోసు

1,76,22,829

ముందు జాగ్రత్త డోసు

1,00,88,287

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,64,58,204

రెండో డోసు

2,29,25,965

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,03,58,595

రెండో డోసు

4,85,54,875

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,81,70,414

రెండో డోసు

50,06,89,143

ముందు జాగ్రత్త డోసు

27,62,110

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,33,447

రెండో డోసు

19,32,99,418

ముందు జాగ్రత్త డోసు

24,74,671

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,42,917

రెండో డోసు

12,07,21,650

ముందు జాగ్రత్త డోసు

2,37,91,583

ముందు జాగ్రత్త డోసులు

4,47,70,709

మొత్తం డోసులు

1,97,31,43,196

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,700. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.22 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 9,486 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,27,97,092 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 11,793 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,73,717 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.14 కోట్లకు పైగా ( 86,14,89,400 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.36 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1837549) Visitor Counter : 89