ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్ ప్రదేశ్ లోని పీలీభీత్ లో జరిగిన రోడ్డు దుర్ఘటన లో ప్రాణ నష్టంవాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 23 JUN 2022 4:25PM by PIB Hyderabad

పీలీభీత్ లో జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు శీఘ్రంగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని పీలీభీత్ లో జరిగిన రహదారి ప్రమాదం హృదయ విదారకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు నేను నా శోకాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. దీనితో పాటుగా క్షతగాత్రులందరు త్వరిత గతి న స్వస్థులు కావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొంది.

******

DS

 

 


(रिलीज़ आईडी: 1836723) आगंतुक पटल : 132
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam