ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 23 JUN 2022 9:01AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 196.62 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 83,990

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.19%

ప్రస్తుత రికవరీ రేటు 98.60%

గత 24 గంటల్లో 10,972 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,27,36,027 కు పెరిగింది.

గత 24 గంటల్లో 13,313 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.03%

వారపు పాజిటివిటీ రేటు 2.81%

గత 24 గంటల్లో చేసిన 6,56,410 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.94 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1836468) Visitor Counter : 98