ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
22 JUN 2022 9:31AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 196.45 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 81,687
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.19%
ప్రస్తుత రికవరీ రేటు 98.60%
గత 24 గంటల్లో 9,862 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,27,25,055 కు పెరిగింది.
గత 24 గంటల్లో 12,249 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.94%
వారపు పాజిటివిటీ రేటు 2.90%
గత 24 గంటల్లో చేసిన 3,10,623 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.88 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1836194)
Visitor Counter : 112