ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 18 JUN 2022 9:38AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 196 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 68,108

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.16%

ప్రస్తుత రికవరీ రేటు 98.63%

గత 24 గంటల్లో 8,148 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,90,845 కు పెరిగింది.

గత 24 గంటల్లో 13,216 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.73%

వారపు పాజిటివిటీ రేటు 2.47%

గత 24 గంటల్లో చేసిన 4,84,924 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.73 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1835065) Visitor Counter : 119