ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 16 JUN 2022 9:33AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 195.67 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 58,215

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.13%

ప్రస్తుత రికవరీ రేటు 98.65%

గత 24 గంటల్లో 7,624 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,74,712 కు పెరిగింది.

గత 24 గంటల్లో 12,213 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.35%

వారపు పాజిటివిటీ రేటు 2.38%

గత 24 గంటల్లో చేసిన 5,19,419 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.63 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1834491) Visitor Counter : 138