ప్రధాన మంత్రి కార్యాలయం

ధ‌ర్మ‌శాల‌లో 16, 17 తేదీల్లో జ‌రుగ‌నున్న రాష్ర్టాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల తొలి జాతీయ స‌ద‌స్సుకు అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

కేంద్ర‌, రాష్ట్రప్ర‌భుత్వాల మ‌ధ్య భాగ‌స్వామ్య ప‌టిష్ఠ‌త దిశ‌గా పెద్ద అడుగు ఈ స‌ద‌స్సు

మూడు అంశాల‌పై స‌వివ‌రంగా చ‌ర్చ : ఎన్ఇపి అమ‌లు; ప‌ట్ట‌ణ పాల‌న‌, పంట‌ల వివిధీక‌ర‌ణ‌; వ్య‌వ‌సాయ క‌మోడిటీల్లో స్వ‌యం స‌మృద్ధి

ప్ర‌తీ ఒక్క థీమ్ లోనూ రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు అనుస‌రించిన అత్యుత్త‌మ ప్ర‌మాణాలు

“ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ : 2047”కి రోడ్ మ్యాప్ పై ప్ర‌త్యేక సెష‌న్‌

వ్యాపార స‌ర‌ళీక‌ర‌ణ‌; ప‌థ‌కాల‌న్నింటిలోనూ సంపూర్ణ‌త సాధ‌న‌, చివ‌రి వారికి కూడా అందేలా హామీ; పిఎం గ‌తిశ‌క్తి ద్వారా భార‌త మౌలిక వ‌స‌తుల ప‌రివ‌ర్త‌న‌; సామ‌ర్థ్యాల నిర్మాణంపై నాలుగు ప్ర‌త్యేక సెష‌న్లు

ఆకాంక్షాపూరిత జిల్లాల కార్య‌క్ర‌మంపై ఒక సెష‌న్‌

కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌కు నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల ఫ‌లితం

Posted On: 14 JUN 2022 8:56AM by PIB Hyderabad

హిమాచల్  ప్రదేశ్ లోని ర్మశాలలో హెచ్ పిసిఏ స్టేడియంలో 2022 జూన్ 16, 17 తేదీల్లో రుగనున్న ముఖ్య కార్యర్శుల తొలి జాతీయ మావేశానికి ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ అధ్యక్ష హిస్తున్నారుకేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల ధ్య భాగస్వామ్యం  రింత టిష్ఠ దిశగా ఇది ఒక విశేషమైన అడుగు.

2022 జూన్ 15-17 తేదీల ధ్య ప్రధాన కార్యర్శుల జాతీయ మావేశం రుగనుందికేంద్ర ప్రభుత్వంఅన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/  కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులుఆయా విభాగాల నిపుణులు మొత్తం 200 మంది పైగా ప్రలు ఇందులో పాల్గొంటారుమూడు రోజుల పాటు రిగే  మావేశంలో త్వరిత‌, స్థిర ఆర్థిక వృద్ధికి రాష్ర్టాల భాగస్వామ్యంతో ముందడుగు అనే అంశంపై దృష్టి సారిస్తుందిటీమ్  ఇండియాగా ని చేయడం ద్వారా  మావేశం స్థిరత్వంతో కూడిన అధిక వృద్ధికి కారపూర్వ కార్యాచ‌, ఉపాధి సృష్టివిద్య‌, జీవ సౌలభ్యంవ్యసాయంలో ఆత్మనిర్భకు పునాది వేస్తుందిఉమ్మడి అభివృద్ధి అజెండా రూపల్ప‌, అమలు;  ప్ర ఆకాంక్ష సాధకు ఐక్య కార్యాచకు బ్లూప్రింట్  ప్రాధాన్యను  స్సు ర్చిస్తుంది.

ఆరు నెల పాటు 100 విడలుగా రిగిన తీవ్ర ర్చ అనంతరం  సదస్సు కాన్సెప్ట్అజెండా రూపొందించారుస్సులో వివమైన ర్చకు మూడు థీమ్  ను గుర్తించారు. (i) జాతీయ విద్యావిధానం అమలు;  (ii) ట్ట పాల‌;  (iii) పంట వివిధీక‌, నూనెగింజలుప్పుదినుసులుఇత వ్యసాయ మోడిటీల ఉత్పత్తిలో స్వయం మృద్ధిజాతీయ విద్యా విధానం అంశంపై ర్చలో పాఠశాల విద్య‌, ఉన్న విద్య రెండింటి పైన ర్చిస్తారుస్ప అభ్యాసం కోసం  స్సులో ర్చకు రానున్న అన్ని థీమ్   లో  రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాలు సాధించిన అత్యుత్త ప్రమాణాలకు సంబంధించిన ప్రెజెంటేషన్లు ఇస్తారు.

ఆకాంక్షాపూరిత జిల్లాల కార్యక్రమంపై ప్రత్యేక సెషన్ ఉంటుందిఇప్పటివకు సాధించిన విజయాలు;  పాలకు సంబంధించిన డేటా హా విజవంతమైన కేస్ స్టడీలను ఎంపిక చేసిన జిల్లాల యువ లెక్టర్లు ర్పిస్తారు.

“ఆజాదీ కా అమృత్ హోత్సవ్ :  2047కి రోడ్ మ్యాప్” అనే అంశంపై ఒక ప్రత్యేక సెషన్ ఉంటుందివ్యాపార ళీక కోసం ట్టమైన నిబంధ గ్గింపు,  తేలికపాటి నేరాలకు క్షమాభిక్ష‌;  కాల సంపూర్ణ‌ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధ్య న్వయంచివరి వ్యక్తికి అందించేందుకు హామీ;  పిఎం తిశక్తితో భార మౌలిక తుల రంగం రివర్త‌;   సామర్థ్యాల నిర్మాణం : ఐగాట్‌-మిషన్  ర్మయోగి అమలు అంశాలపై నాలుగు ప్రత్యేక థీమాటిక్ సెషన్లుంటాయి.

 మావేశంలో తీసుకున్న నిర్ణయాల లితాలపై  రాష్ర్టాల ముఖ్యమంత్రులుఅన్ని రాష్ర్టాలుకేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ర్టేటర్లు పాల్గొనే నీతి ఆయోగ్ ర్నింగ్  కౌన్సిల్ మావేశంలో ర్చిస్తారుదీని ల్ల‌ అత్యున్న స్థాయిలో ఏకాభిప్రాయ సాధతో ఒక కార్యాచ రూపొందించే వీలు లుగుతుంది.



(Release ID: 1834089) Visitor Counter : 201