ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగ అనేది జ్ఞానం, కర్మ మరియు భక్తి ల పరిపూర్ణ మిశ్రణం: ప్రధాన మంత్రి

Posted On: 14 JUN 2022 11:16AM by PIB Hyderabad

యోగ అనేది జ్ఞానం, కర్మ మరియు భక్తి ల పరిపూర్ణ మిశ్రణం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వేగం గా సాగిపోతున్న నేటి ప్రపంచం లో మనస్సుకు శాంతి చాలా అవసరం, అటువంటి శాంతి ని మనకు యోగ ప్రసాదిస్తుంది అని కూడా ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘యోగ అనేది జ్ఞానం, కర్మ మరియు భక్తి ల పరిపూర్ణ మిశ్రణం. వేగం గా సాగిపోతున్నటువంటి ఈనాటి ప్రపంచం లో యోగ మన మనస్సుల కు చాలా అవసరమైనటువంటి ప్రశాంతి ని ప్రసాదిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

"ജ്ഞാനംമ്മം ഭക്തി എന്നിവയുടെ ഉത്തമമായ മിശ്രിതമാണ് യോഗ. തിരക്ക് പിടിച്ച ഒരു ലോകത്തിന് ഏറെ ആവശ്യമുള്ള ശാന്തത അത്  വാഗ്ദാനം ചെയ്യുന്നു."

"ಯೋಗವು ಜ್ಞಾನಕರ್ಮ ಮತ್ತು ಭಕ್ತಿಯ ಪರಿಪೂರ್ಣ ಸಮ್ಮಿಶ್ರಣವೇಗವಾಗಿ ಸಾಗುತ್ತಿರುವ ವಿಶ್ವದಲ್ಲಿಯೋಗ ಹೆಚ್ಚು ಅವಶ್ಯಕವಿರುವ ಶಾಂತತೆಯನ್ನು ನೀಡುತ್ತದೆ."

"యోగ అనేది జ్ఞాన ,కర్మ ,భక్తి ల పరిపూర్ణ కలయిక. ఈ వేగవంతమైన ప్రపంచంలో అత్యంత ఆవశ్యకమయిన ప్రశాంతతను అది కల్పిస్తుంది."

"ஞானம்செயல் மற்றும் பக்தியின் அற்புதமான கலவையாக யோகா பரிமளிக்கிறதுஅதிவேகமாக இயங்கும் உலகில்ஆழ்ந்த மனஅமைதியை தருவதாய் யோகா விளங்குகிறது."

"ଯୋଗ ହେଉଛି ଜ୍ଞାନକର୍ମ ଏବଂ ଭକ୍ତିର ଉତ୍କୃଷ୍ଟ ସମାହାର  ବ୍ୟସ୍ତବହୁଳ ଦୁନିଆରେଏହା ଅତି ଆବଶ୍ୟକ ଶାନ୍ତି ପ୍ରଦାନ କରିଥାଏ "

"যোগা হল জ্ঞানকর্ম আর ভক্তির সঠিক সমাহার।দ্রুতগতির এই বিশ্বে যোগাই  দিতে পারে পরম প্রশান্তি।"

"যোগ জ্ঞানকৰ্ম আৰু ভক্তিৰ এক নিখুঁত মিশ্ৰণ।  দ্ৰুত গতিৰ পৃথিৱীত  অতি প্ৰয়োজনীয় শান্তি প্ৰদান কৰে।"

"યોગ જ્ઞાનકર્મ  ભક્તિનું પૂર્ણ સંયોજન છેઝડપથી ગતિ પામતા વિશ્વમાં   અતિ આવશ્યક શાંતિ અર્પે છે."

"योगाभ्यास हा  ज्ञानकर्म आणि भक्तीचा सर्वोत्तम मिलाफ आहे.  आजच्या वेगवान जगात गरजेची असलेली मनःशांती योगाभ्यासामुळे निश्चितच मिळू शकते."

"ਯੋਗ ਗਿਆਨਕਰਮ ਅਤੇ ਭਗਤੀ ਦਾ ਸੰਪੂਰਨ ਸੁਮੇਲ ਹੈ। ਇੱਕ ਤੇਜ਼ ਰਫ਼ਤਾਰ ਵਾਲੇ ਸੰਸਾਰ ਵਿੱਚਇਹ ਬਹੁਤ ਲੋੜੀਂਦੀ ਸ਼ਾਂਤੀ ਪ੍ਰਦਾਨ ਕਰਦਾ ਹੈ।"

"योग ज्ञानकर्म और भक्ति का उत्कृष्ट मिश्रण है। आज की तेज रफ्तार दुनिया में मन की शांति बहुत आवश्यक हैजो हमें योग से मिलती है।"

 

 

****

DS/ST


(Release ID: 1833803) Visitor Counter : 117