ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 14 JUN 2022 9:01AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 195.35 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 50,548

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.12%

ప్రస్తుత రికవరీ రేటు 98.67%

గత 24 గంటల్లో 4,035 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,61,370 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,594 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.05%

వారపు పాజిటివిటీ రేటు 2.32%

గత 24 గంటల్లో చేసిన 3,21,873 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.54 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1833716) Visitor Counter : 131