ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ కు మంచి ఆరోగ్యం లభించాలని, ఆయన త్వరగాకోలుకోవాలని ప్రార్థించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 12 JUN 2022 11:45PM by PIB Hyderabad

సీనియర్ నేత శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ మంచి ఆరోగ్యం తో ఉండాలని మరియు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ జీ మంచి ఆరోగ్యం తో ఉండాలని మరియు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/AK

 

 


(रिलीज़ आईडी: 1833437) आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam