ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 11 JUN 2022 9:14AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 194.92 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,370

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.09%

ప్రస్తుత రికవరీ రేటు 98.69%

గత 24 గంటల్లో 4,216 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,48,308 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,329 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.41%

వారపు పాజిటివిటీ రేటు 1.75%

గత 24 గంటల్లో చేసిన 3,44,994 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.45 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1833225) Visitor Counter : 118