ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 10 JUN 2022 9:18AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 194.76 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 36,267

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.08%

ప్రస్తుత రికవరీ రేటు 98.70%

గత 24 గంటల్లో 3,791 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,44,092 కు పెరిగింది.

గత 24 గంటల్లో 7,584 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.26%

వారపు పాజిటివిటీ రేటు 1.50%

గత 24 గంటల్లో చేసిన 3,35,050 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.41 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1832947) Visitor Counter : 108