ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

194.43 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.46 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 28,857

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 5,233

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

వారపు పాజిటివిటీ రేటు 1.12%

Posted On: 08 JUN 2022 9:27AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 194.43 కోట్ల ( 1,94,43,26,416 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,48,41,726 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.46 కోట్లకు పైగా ( 3,46,80,050 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,07,403

రెండో డోసు

1,00,45,028

ముందు జాగ్రత్త డోసు

53,30,935

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,20,048

రెండో డోసు

1,75,91,938

ముందు జాగ్రత్త డోసు

90,01,952

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,46,80,050

రెండో డోసు

1,82,75,795

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,96,92,001

రెండో డోసు

4,64,78,107

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,74,17,391

రెండో డోసు

49,27,06,898

ముందు జాగ్రత్త డోసు

12,30,636

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,32,96,219

రెండో డోసు

19,14,38,576

ముందు జాగ్రత్త డోసు

16,36,057

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,71,27,190

రెండో డోసు

11,94,36,496

ముందు జాగ్రత్త డోసు

2,01,13,696

ముందు జాగ్రత్త డోసులు

3,73,13,276

మొత్తం డోసులు

1,94,43,26,416

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 28,857. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.07 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,345 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,36,710 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 5,233 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,13,361 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.35 కోట్లకు పైగా ( 85,35,22,623 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.12 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1832128) Visitor Counter : 118