ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

194.12 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.44 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 25,782
గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు 4,518
ప్రస్తుత రికవరీ రేటు 98.73%

వారపు పాజిటివిటీ రేటు 0.91%

Posted On: 06 JUN 2022 9:35AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 194.122 కోట్ల ( 1,94,12,87,000) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,47,70,416 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.44 కోట్లకు పైగా ( 3,44,48,902 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం మొత్తం టీకా డోసుల వివరాలు :

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,07,267

రెండో డోసు

1,00,43,570

ముందు జాగ్రత్త డోసు

52,99,448

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,19,783

రెండో డోసు

1,75,89,900

ముందు జాగ్రత్త డోసు

89,24,143

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,44,48,902

రెండో డోసు

1,76,98,344

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,96,13,584

రెండో డోసు

4,62,41,177

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,73,35,343

రెండో డోసు

49,18,60,137

ముందు జాగ్రత్త డోసు

11,21,453

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,32,82,933

రెండో డోసు

19,12,56,269

ముందు జాగ్రత్త డోసు

15,56,269

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,71,16,130

రెండో డోసు

11,93,10,349

ముందు జాగ్రత్త డోసు

1,94,61,623

ముందు జాగ్రత్త డోసులు

3,66,62,905

మొత్తం డోసులు

1,94,12,87,000

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 25,782. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.06 శాతం

 


 

భారతదేశ రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,779 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,30,852 కి చేరింది.

గత 24 గంటల్లో 4,518 కొత్త కేసులు నమోదయ్యాయి.

.


 

 

గత 24 గంటల్లో మొత్తం 2,78,059 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.29 కోట్లకు పైగా ( 85,29,01,546 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.91 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా నమోదయ్యాయి.

 

 

 

***

 



(Release ID: 1831515) Visitor Counter : 111