ప్రధాన మంత్రి కార్యాలయం

వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నివాళి

Posted On: 28 MAY 2022 8:55AM by PIB Hyderabad

వీర సావర్కర్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

   ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:

 

"వీర సావర్కర్ భరతమాత ముద్దుబిడ్డ. ఇవాళ ఆయన జయంతి నేపథ్యంలో ఆ మహనీయుడికి సగౌరవంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను" అని 

ప్రధాని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1828947) Visitor Counter : 153