ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 17 MAY 2022 9:10AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 191.48 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,400

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,467 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,84,710 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.44%

వారపు పాజిటివిటీ రేటు 0.59%

గత 24 గంటల్లో చేసిన 3,57,484 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.44 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1825967) Visitor Counter : 122