ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్రిపుర ముఖ్యమంత్రి గా డాక్టర్మాణిక్ సాహా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 15 MAY 2022 2:04PM by PIB Hyderabad

త్రిపుర ముఖ్యమంత్రి గా డాక్టర్ మాణిక్ సాహా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘త్రిపుర ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో శ్రీ @DrManikSaha2 కు ఇవే అభినందన లు. ఒక సార్థకమైనటువంటి పదవీకాలం ఆయన కు దక్కాలని శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. 2018వ సంవత్సరం లో మొదలైన త్రిపుర అభివృద్ధి ప్రయాణాని కి ఆయన వేగాన్ని అందించగలరన్న నమ్మకం నాకుంది.’’ అని పేర్కొన్నారు.

 

****

DS/ST




(Release ID: 1825631) Visitor Counter : 155