ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం


Posted On: 12 MAY 2022 9:31AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 190.83 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,067

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 3,230 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,70,165 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,827 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.60%

వారపు పాజిటివిటీ రేటు 0.72%

గత 24 గంటల్లో చేసిన 4,71,276 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.24 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1824825) Visitor Counter : 169