ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగినరహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                07 MAY 2022 10:36AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగిన రహదారి దుర్ఘటన హృదయవిదారకం గా ఉంది. ఈ ఘటన లో తమ ప్రియజనుల ను కోల్పోయిన వారి కి ఇదే నా ప్రగాఢమైనటువంటి సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా స్వస్థులు కావాలని ఆకాంక్షిస్తున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొన్నారు.
 
 
***
DS/SH
 
                
                
                
                
                
                (Release ID: 1823499)
                Visitor Counter : 194
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Malayalam 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada