ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

189.63 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.97 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,719

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,275

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.78%

Posted On: 05 MAY 2022 9:42AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 189.63 కోట్ల ( 1,89,63,30,362 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,34,93,473 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.97 కోట్లకు పైగా ( 2,97,07,359 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:  

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10405451

రెండో డోసు

10020295

ముందు జాగ్రత్త డోసు

4866147

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18416275

రెండో డోసు

17546101

ముందు జాగ్రత్త డోసు

7773368

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

29707359

రెండో డోసు

8390978

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58590473

రెండో డోసు

42769308

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555915849

రెండో డోసు

480005191

ముందు జాగ్రత్త డోసు

219994

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202963032

రెండో డోసు

188420856

ముందు జాగ్రత్త డోసు

684592

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126896909

రెండో డోసు

117401725

ముందు జాగ్రత్త డోసు

15336459

ముందు జాగ్రత్త డోసులు

2,88,80,560

మొత్తం డోసులు

1,89,63,30,362

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,719. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,010 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,47,699 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 3,275 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,23,430 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.93 కోట్లకు పైగా ( 83,93,79,007 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.78 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1822915) Visitor Counter : 130