ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

187.95 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.70 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,636

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,483

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.58%

Posted On: 26 APR 2022 9:34AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 187.95 కోట్ల ( 1,87,95,76,423 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,30,89,167 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.70 కోట్లకు పైగా ( 2,70,96,975 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 4,68,211 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404823

రెండో డోసు

10013086

ముందు జాగ్రత్త డోసు

4715948

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18415129

రెండో డోసు

17533583

ముందు జాగ్రత్త డోసు

7402619

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

27096975

రెండో డోసు

3727130

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58203865

రెండో డోసు

41567113

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555533820

రెండో డోసు

476068522

ముందు జాగ్రత్త డోసు

102702

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202890196

రెండో డోసు

187497026

ముందు జాగ్రత్త డోసు

365509

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126843833

రెండో డోసు

116804704

ముందు జాగ్రత్త డోసు

14389840

ముందు జాగ్రత్త డోసులు

26976618

మొత్తం డోసులు

1879576423

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య  15,636. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,970 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,23,311 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,483 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,49,197 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.54 కోట్లకు పైగా ( 83,54,69,014 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.58 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.55 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1820310) Visitor Counter : 143