ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

187.67 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.65 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,873

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,593

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.54%

Posted On: 24 APR 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 187.67 కోట్ల ( 1,87,67,20,318 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,30,29,745 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.65 కోట్లకు పైగా ( 2,65,75,579 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 3,87,719 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404725

రెండో డోసు

10012053

ముందు జాగ్రత్త డోసు

4694892

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

18414942

రెండో డోసు

17532038

ముందు జాగ్రత్త డోసు

7340412

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

26575579

రెండో డోసు

2932476

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58140660

రెండో డోసు

41345317

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555482878

రెండో డోసు

475434938

ముందు జాగ్రత్త డోసు

84549

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202883319

రెండో డోసు

187363960

ముందు జాగ్రత్త డోసు

303170

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126838741

రెండో డోసు

116719403

ముందు జాగ్రత్త డోసు

14216266

ముందు జాగ్రత్త డోసులు

2,66,39,289

మొత్తం డోసులు

1,87,67,20,318

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య  15,873. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,755 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,19,479 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,593 కొత్త కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో మొత్తం 4,36,532 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.47 కోట్లకు పైగా ( 83,47,17,702 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.54 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1819643) Visitor Counter : 137